Tv424x7
Telangana

పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యశంషాబాద్ లోని ఆర్ బి నగర్ లో పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్న తల్లి. కర్ణాటక బీదర్ కు చెందిన ప్రియాంక (26) తన కూతురు కొడుక్కి విషయమిచ్చి ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు అద్విక్ (2 ) కూతురు ఆరాధ్య (7 నెలలు) . విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పిల్లలను నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఆరాధ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు

Related posts

తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం: డీకే అరుణ

TV4-24X7 News

అన్నలను మెప్పించిన కేసీఆర్‌ సంక్షేమం..!!

TV4-24X7 News

*సంక్రాంతి పండుగకు తెలంగాణలో ప్రత్యేక బస్సులు

TV4-24X7 News

Leave a Comment