Tv424x7
National

10 రూ నాణ్యదానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిన రిజర్వ్ బ్యాంకు

👉IPC సెక్షన్ 124A10 & 20 రూపాయల నాణేలు చెల్లవు అనే విధంగా అందరూ ఉన్నారు కాబట్టి ఇలాంటి తప్పుడు పనికి వెళ్లకండి.ప్రభుత్వం గుర్తించిన ఈ నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం అవుతుందని హెచ్చరిక కూడా పంపారు, సోషల్ మీడియాలో పది రూపాయల నాణెం చెల్లదని, అది ఫేక్ అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతుండడంతో ఈ విషయంపై ప్రజల్లో అపనమ్మకం కనిపించింది.భారత ప్రభుత్వం ఆమోదించిన ఈ 10 మరియు 20 రూపాయల నాణేలు ధృవీకరించబడిన కరెన్సీలు మరియు వాటిని తిరస్కరించే హక్కు ఎవరికీ లేదు. ఎవరైనా ఇలాంటి పని చేస్తే, మీరు వారిపై IPC సెక్షన్ 124A కింద ఫిర్యాదు చేయవచ్చు. ఈ కేసులో మూడు వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది.

Related posts

స్కూటర్‌పై 98వేల కిలోమీటర్ల సంకల్పయాత్ర

TV4-24X7 News

మోదీ పర్యటన.. ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రులతో కమిటీ

TV4-24X7 News

వామ్మో.. మళ్లీ ఎంటరైన కొత్త కరోనా.. ఆ దేశాల్లో మరీ దారుణంగా..!!!

TV4-24X7 News

Leave a Comment