Tv424x7
Andhrapradesh

శ్రీ చైతన్య పాఠశాల కరస్పాండెంట్ సోమశేఖర్ సంతాప సభ

విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు. గిరీష ఎస్ శ్రీ చైతన్య పాఠశాల కరస్పాండెంట్ సోమశేఖర్ సంతాప సభ కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సంతాప సభలో ప్రైవేట్ స్కూల్ రాష్ట్ర నాయకులు మరియు అనేక జిల్లాల నాయకులు పాల్గొనడం జరిగినది .అలాగే విశాఖపట్నంలోని అన్ని పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

Related posts

స్నేహపూర్వక సేవలు వన్ టౌన్ సీఐ దేముడు బాబు

TV4-24X7 News

తిరుపతిలో ఎక్స్ పైర్ డేట్ దాటిన మద్యం అమ్మకాలు..!

TV4-24X7 News

భర్త చేతిలో భార్య దారుణ హత్య

TV4-24X7 News

Leave a Comment