విశాఖపట్నం రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేసి ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసి విశాఖపట్నానికి తొలిసారిగా విచ్చేసిన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ని విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగినది.
