Tv424x7
AndhrapradeshNational

యూజర్లకు జియో మరో షాక్!”

యూజర్లకు జియో మరో షాక్!ఇప్పటికే టారిఫ్‌లు పెంచిన జియో 2 పాపులర్ ప్లాన్స్‌లను తొలగించి తన యూజర్లకు మరో షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యూజర్లు ఎక్కువగా వాడే రూ.395, రూ.1,559 ప్లాన్లను తొలిగించిందట. కొత్త టారిఫ్‌లు జులై 3 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో ఒక విడత అదనపు ఛార్జీలు తప్పించుకునేందుకు ఒకరోజు ముందే రీఛార్జ్ చేసుకోవడానికి యూజర్లు ప్రయత్నిస్తున్నారు. కాగా ఆ 2 ప్లాన్లు కనిపించడం లేదని కొందరు ఎక్స్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు.

Related posts

కోటి 30 లక్షల రూపాయలు జీవీఎంసీ నిధులతో అభివృద్ధి

TV4-24X7 News

మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ లో తన ఆఫీస్ ని మూసేసింది..!!

TV4-24X7 News

నేడు మాచర్లకు పిన్నెల్లి సోదరులు

TV4-24X7 News

Leave a Comment