Tv424x7
Andhrapradesh

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: వైసీపీ ఎంపీ

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ అరకు ఎంపీ తనుజారాణి డిమాండ్ చేశారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్నందున విభజన హామీని నెరవేర్చాలని కోరారు. మరోవైపు రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

Related posts

ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ కీలక నిర్ణయం !

TV4-24X7 News

అనకాపల్లి జిల్లాలో డయేరియా కలకలం

TV4-24X7 News

టీటీడీ పాలకమండలి నియామకం.. పునరాలోచనలో సర్కార్

TV4-24X7 News

Leave a Comment