కడప జిల్లా: పెండ్లిమర్రి మండలo పాత సంగటి పల్లి గ్రామానికి చెందిన బాలయ్య గారి. మల్లికార్జున్రెడ్డి (తల్లి గంగమ్మ ,తండ్రి వెంకట సుబ్బారెడ్డి) గత మూడు రోజుల క్రితం పెండ్లైమర్రి దగ్గరలోని వెయ్యినూతుల కోన అటవీ ప్రాంతంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది…. ఇతను, తల్లి, తమ్ముడు ముగ్గురు కలిసి వెల్లటూరు స్థానిక పెట్రోల్ బంక్ ప్రక్కన హోటల్ నడుపుకుంటున్నారు… ఈ అబ్బాయికి చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి సౌమ్యుడుగా పేరుంది….. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది… స్థానిక పోలీసు అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు… వారం క్రితం ఇంటి నుంచి వెళ్లి రెండు రోజుల క్రితం శవమై కనిపించిన వెల్లటూరు గ్రామానికి చెందిన యువతి ఆత్మహత్య కూడ వెళ్ళతూరు ప్రాంతంలో ఆందోళనరేకిస్తున్నాయి…..
previous post
next post