Tv424x7
National

రేపు టీమిండియా బిజీబిజీ.. షెడ్యూల్ ఇదే‌!

భారత క్రికెట్ జట్టు గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీలో ల్యాండ్‌ అవుతుంది. ఉదయం 9:30 గంటలకు ప్రధాని మోదీ నివాసానికి జట్టు బయల్దేరుతుంది. మోదీతో సమావేశం తర్వాత ఆటగాళ్లు ముంబైకి చార్టర్డ్ విమానంలో వెళ్తారు. విమానాశ్రయం నుంచి వాంఖడే స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ 1 కి.మీ మేర ఓపెన్‌ టాప్‌ బస్సుపై పరేడ్‌ ఉంటుంది. అనంతరం వాంఖడే స్టేడియంలో నిర్వహించే సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం జట్టు సభ్యులంతా స్టేడియాన్ని వీడతారు.

Related posts

ఇండియాలో ప్రవేశించిన చైనా అంతు చిక్కని వ్యాధి,

TV4-24X7 News

కేంద్ర‌ మంత్రి కింజరాపు రామ్మోహ‌న్ నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేశినేని శివనాథ్

TV4-24X7 News

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం…విచారణకు వెళ్లిన అధికారులపై ఫైరింగ్…

TV4-24X7 News

Leave a Comment