Tv424x7
Andhrapradesh

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

ఏపీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. వైసీపీ కార్యాలయాల కూల్చివేతలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. అనుమతులకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు ఇచ్చేందుకు వైసీపీకి రెండు నెలల గడువు ఇవ్వాలని సూచించింది. ఆ తర్వాత ప్రజలకు ఇబ్బంది కరంగా, ప్రమాదకరంగా ఉంటేనే తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

Related posts

ప్రభుత్వాసుపత్రిలో క్షుద్రపూజల కలకలం

TV4-24X7 News

ఉచిత సిలిండర్ల అమలు అప్పటి నుంచే

TV4-24X7 News

మూడో రోజుకు చేరుకున్న కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి ఆమరణ నిరాహార దీక్ష

TV4-24X7 News

Leave a Comment