Tv424x7
Telangana

DSC అభ్యర్థులకు భరోసానిచ్చిన గ్రాడ్యుయేట్స్ MLC తీన్మార్ మల్లన్న

DSC అభ్యర్థుల కోరిక మేరకు పరీక్షను 3 నెలల పాటు పోస్ట్ పోన్ చేయాలనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి DSC అభ్యర్థుల తరుపున నేడు లేఖ రాశారు మల్లన్న….DSC అభ్యర్థుల వాదన సరైందేనని,వారి డిమాండ్లు న్యాయ బద్ధంగా ఉన్నాయని,అభ్యర్థుల కోరిక మేరకు పరీక్ష వాయిదా వేయాలని లేఖలో పేర్కొన్న తీన్మార్ మల్లన్న…

Related posts

అంగట్లో సరుకుల్లా ముక్కుపచ్చలారని చిన్నారులు

TV4-24X7 News

ఒక్కసారిగా మారిన వాతావరణం….

TV4-24X7 News

బ్యాంకులో రూ.5 లక్షల నగదు చోరీ…

TV4-24X7 News

Leave a Comment