Tv424x7
Andhrapradesh

పేదవాడి కడుపు నింపేందుకు అన్న క్యాంటీన్ తిరిగి పునర్నిర్మానం

విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వ వార్డు పరిధిలో పేదవాడి కడుపు నింపేందుకు పేద బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న అన్న క్యాంటీన్లు ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ సీతమరాజు సుధాకర్ ఐదు సంవత్సరాల నుంచి మూతబడి ఉన్న అన్న క్యాంటీన్ తిరిగి పునర్నిర్మానం చేయించి ఓపెన్ చేయించాలని దగ్గరుండి మరి ముతబడిన అన్న క్యాంటీన్ ని పరిశీలన చేసి వాటిని రీఓపెన్ చేయడానికి దగ్గరుండి పనులు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో 35వ వార్డ్ కార్పొరేటర్ విల్లురి భాస్కరరావు వార్డ్ ప్రెసిడెంట్ బుచ్చ రాము టిడిపి నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Related posts

గాంధీ జయంతి రోజు మద్యం అమ్మకాల హల్‌చ

TV4-24X7 News

సి ఎం చంద్రబాబుకు అందించిన వినతికి స్పందన

TV4-24X7 News

విజయవాడలో మహా నవమి: మహిషాసుర మర్దిని దర్శనం!!

TV4-24X7 News

Leave a Comment