Tv424x7
Andhrapradesh

ఆటోనగర్ కార్యవర్గ సభ్యులు సుధాకర్ కి సమస్యలపై వినతి పత్రం

విశాఖపట్నం : విశాఖ దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశంపార్టీ ఇంచార్జ్ సీతంరాజు సుధాకర్ ని కలిసి తమ సమస్యలని విన్నవించుకుంటూ ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీతంరాజు సుధాకర్ ఈ సమస్యలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత తొందరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డ్ కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు, ఆటోనగర్ కార్యవర్గ ప్రెసిడెంట్ ఖాజావలి, వైస్ ప్రెసిడెంట్ గౌరీ శంకర్, సెక్రటరీ షేక్ రియాజ్ ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

చంద్రబాబు, లోకేశ్ ఫెయిల్: వై.యస్. జగన్ మోహన్ రెడ్డి

TV4-24X7 News

35వ వార్డు పరిధిలో ఉన్న పలు సమస్యలపై జీవీఎంసీ ఇంచార్జ్ కమిషనర్ కి వినతి పత్రం అందజేస్తున్న విల్లూరి

TV4-24X7 News

నెలాఖరుకు పదోతరగతి ఫలితాలు

TV4-24X7 News

Leave a Comment