Tv424x7
Andhrapradesh

చంద్రబాబు, లోకేశ్ ఫెయిల్: వై.యస్. జగన్ మోహన్ రెడ్డి

ఏపీ: చంద్రబాబు, లోకేశ్ టెన్త్ పరీక్షల నిర్వహణలో ఫెయిల్ అయ్యారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ‘మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారు. ప్రతి స్టూడెంట్ మార్కుల జాబితాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయండి. తుది ఫలితాలు వచ్చేంత వరకు టెన్త్ మార్క్స్ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను నిలిపివేయండి’ అని డిమాండ్ చేశారు.

Related posts

పేదలకు శుభవార్త: ఇంటి అనుమతులు కేవలం రూ.1!

TV4-24X7 News

చంద్రబాబును జైలులో పెట్టడాన్ని మర్చిపోను.. వేటాడుతా : నారా లోకేశ్

TV4-24X7 News

మేధోమధనం ద్వారా పౌర సేవల నాణ్యత పెంపు: ముఖ్యమంత్రి సమీక్ష!

TV4-24X7 News

Leave a Comment