విశాఖపట్నం 89 వార్డ్ పరిధిలో కొత్తపాలెం వద్ద నూతన రెస్టారెంట్ లైట్ హౌస్ ను జనసేన విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ మంచి వాతావరణం లో ఏర్పాటు చేశారని అన్నారు విభిన్న రుచులు కోరుకొనే వారికి అందుబాటులోకి మంచి రెస్టారెంట్ అని నిర్వాహకులు తెలిపారు.. కార్యక్రమంలో నిర్వాహకులు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
