ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే ఏపీలో నేడు కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిస్తాయని APSDMA వెల్లడించింది.

previous post