విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వ వార్డులో డెంగ్యూ మలేరియా వ్యతిరేక వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మార్కెట్ వార్డ్ వేలంపేట ప్రైమరీ స్కూల్లో ఈరోజు పిల్లలందరికీ కూడా మలేరియా పై ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైనది కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం కార్పొరేటర్ వెల్లురి భాస్కరరావు విచ్చేసి అలాగే సిబ్బంది మలేరియా సిబ్బంది కె .ఎస్ .వి .కుమార్ దమహో హెల్త్ సూపెర్వైసోర్ డి . రామ బాబు మలేరియా ఇన్స్పెక్టర్ జీవీఎంసీ సత్య నారాయణ సానిటరీ ఇన్స్పెక్టర్ జీవీఎంసీ జి .వి .రమాదేవి మలేరియా సూపెర్వైసోర్ జీవీఎంసీ రవి కుమార్ స్కూల్ హెచ్ ఎం రామకృష్ణ దమహో హెల్త్ అసిస్టెంట్ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమం నిర్వహించడం జరిగినది.

previous post