రాష్ట్ర మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ ఈ రోజు మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ఎన్నికలలో గౌడులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించిన మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్
1. నిన్న రేవంత్ రెడ్డి గారు 10,000 మందికి గౌడలకు ఇచ్చిన మోకులు గత ప్రభుత్వంలో విడుదల చేసినవే అని స్పష్టం చేశారు శ్రీనివాస్ గౌడ్ గారు (జీవో నెంబర్ 1368) జీవో విడుదలైనవి తేదీ 04,10,2023 రోజు జీవో ఆధారంగానే మీరు ఇచ్చారు
2. గౌడులకు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల సంగతేంటి,
3. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గౌడులకు ఎక్స్గ్రేషియా పెంచుతామన్న మాట ఎక్కడపాయే
4. రాష్ట్రంలో లక్షల మంది గీత కార్మికులు ఉన్నారు కానీ 10,000 మందికి మోకులు ఇవ్వడం ఏంటి
5. వైన్స్ లో గౌడ్ లకు 25% రిజర్వేషన్ సంగతేంటి
6. గత ప్రభుత్వంలోని 15 కోట్ల రూపాయలు గౌడులకు మోకుల కోసం కేటాయించింది BRS ప్రభుత్వం
7. ఐఐటీ ద్వారా గత ప్రభుత్వమే ఈ మోకులను సిద్ధం చేసింది ఎలక్షన్ కోడ్ కారణంగా ఇవ్వలేకపోయాం
8 సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా జనగామ జిల్లా ను ప్రకటిస్తామని హామీ ఇచ్చారు దాని సంగతేంటి