విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ని కలిసి వినతి పత్రం సమర్పించిన అప్స ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సభ్యులు దీనిలో రాష్ట్ర కార్యదర్శి చీకటి రమేష్, విశాఖ జిల్లా అధ్యక్షులు కె . రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు డి.వి. శ్రీనివాస్, జిల్లా కోశాధికారి శ్రీనివాస్, అదనపు ప్రధాన కార్యదర్శి ఎం . శ్రీనివాస్, రాష్ట్ర సహాయ కార్యదర్శి మూర్తి , ఎగ్జిక్యూటివ్ అడ్వైజర్ పి . గోవింద్, లీగల్ అడ్వైజరీ సభ్యులు అజయ్ పాల్గొన్నారు.

previous post