Tv424x7
Andhrapradesh

గర్భిణి స్త్రీల కు ఆటో ఉచితం

విశాఖపట్నం జికె ఫౌండేషన్ సంయుక్త జనసేన వారి సౌజన్యంతో జీవనోపాధి నిమిత్తం గణేష్ అనే యువకుడికి ఆటోను బహుకరించడం జరిగింది. ఈ ఆటోలో గర్భిణి స్త్రీలను హాస్పిటల్ కి ఉచితంగా తీసుకువెళ్ళుటకు ఫౌండేషన్ చైర్మన్ గోపికృష్ణ సంకల్పించుకున్నారు. ఈరోజు శ్రీ నీలమ్మవేపచెట్టు అమ్మవారి ఆలయం వద్ద విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్, జనసేన దక్షిణ నియోజకవర్గ నాయకులు గోపీకృష్ణ, జనసేన 33వ వార్డు అధ్యక్షులు ఆకుల రాజు, ఫౌండేషన్ సభ్యలు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

వైసీపీ నుంచి ముగ్గురు – రాజ్యసభలో టీడీపీ తొలిసారి “ఖాళీ”.

TV4-24X7 News

ప్రజాభవన్‌ బాంబు బెదిరింపు కేసులో నిందితుడు అరెస్ట్

TV4-24X7 News

APSRTC ఉద్యోగులకు గుడ్ న్యూస్

TV4-24X7 News

Leave a Comment