విశాఖ దక్షిణ నియోజకవర్గ 35వవార్డు నాయకులు బొగ్గు శ్యామ్ ఆధ్వర్యంలో జనసేన క్రియాశీల సభ్యత్వం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం రేపు 35వ వార్డులో నిర్వహిస్తున్నరు ఈ నెల 18 నుంచి 28 వరకు రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరియు దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడు వంశీకృష్ణ ఆదేశాలు మేరకు ఇప్పటి వరకు సభ్యత్వ లు చేయించారు రేపు బుధవారం వార్డులో జనసేన పార్టీని బలపరచుటకు మరింత శ్రద్ద తీసుకుని సభ్యత్వం మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు అలాగే దక్షిణ నియోజకవర్గంలో ఎవరు అయిన జనసేన సిద్ధాంతాలు నచ్చి సభ్యత్వం తీసుకొనే ఉద్దేశం ఉంటే తనను సంప్రదించమని ఈ నెంబర్ కి కాల్ చేయమని 9177599279 బొగ్గు శ్యామ్ తెలిపారు. ఈ జనసేన సభ్యత్వం తీసుకున్న వారు 500 తో సభ్యత్వం తీసుకొని ఏదన్నా ప్రమాదం జరిగితే 5 లక్లలు వరకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. గాయాలు పాలైతే 50వేలు జనసేన పార్టీ తరుపునుంది ఇన్సూరెన్స్ వస్తుంది అని వివరించారు.
