Tv424x7
Andhrapradesh

సింహచలం దేవస్థానానికి భారీ విరాళం ఇచ్చిన వారణాసి మణికంఠ కుమారి

విశాఖపట్నం సింహాచలం శ్రీవరాహ లక్ష్మి నరసింహ స్వామి వారి నిత్య అన్న ప్రసాదమునకు భక్తుల ఒక లక్ష ఒక వెయ్య 116 రూపాయలు విరాళంగా అందించారు. విశాఖ నగర పరిధి లలిత నగర్ కు చెందిన వారణాసి మణికంఠ కుమారి, వారణాసి లలిత సంతోషి అన్న ప్రసాదమునకు నగదు రూపంలో పిఆర్ఓ ఆఫీస్ డోనార్ కౌంటర్లో నగదు రూపంలో అందజేశారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన తమ తల్లిదండ్రులు ప్రమీల శ్రీనివాస్ ల పేర అన్నదానం జరిపించవలసిందిగా కోరారు. వీరికి శ్రీ స్వామి వారి దర్శనము కల్పించి వేద పండితులు చె వేద ఆశీర్వచనం కల్పించారు. ఆలయ పర్యవేక్షణ అధికారి శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

Related posts

ఈ నెల 11న AP పూర్తి స్థాయి బడ్జెట్

TV4-24X7 News

చంద్రబాబుకు హైకోర్టులో భారీ ఊరట

TV4-24X7 News

తెలంగాణ లో జరిగిన వన్డే మ్యాచ్ కి సంబంధించి ఏపీ లో 20-20 ఆడనున్న సీఎం జగన్

TV4-24X7 News

Leave a Comment