Tv424x7
Andhrapradesh

పోలీసుల విస్తృత తనిఖీలు గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు

విశాఖపట్నం భీమిలి గంజాయి అక్రమ రవాణాపై బుధవారం పోలీసులు వై జంక్షన్ పోలీస్ చెక్ పోస్టు దగ్గర తనిఖీలు నిర్వహించారు. సిటి పోలీస్ కమిషనర్ శంకబ్రతా బాగ్చి ఆదేశాలు ప్రకారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో బి.శ్రీనివాసరావు అడిషనల్ ఎస్.పి. యు.సుబ్బారావు పర్యవేక్షణలో తనిఖీలు జరిగాయి. భీమిలి సిబ్బంది వి.రామకృష్ణ, కె.వి.బి.రావు, ఎన్.దేముడురాజు, వహిదారాణి. వి.రామకృష్ణపాల్గొన్నారు.

Related posts

బర్త్ డే రోజున సమంతకు ఏకంగా గుడి కట్టించిన అభిమాని..

TV4-24X7 News

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ

TV4-24X7 News

ఏపీలో దీపం-2 పథకం .. ముందుగానే ఖాతాల్లోకి రాయితీ డబ్బులు

TV4-24X7 News

Leave a Comment