Tv424x7
Andhrapradesh

ఏపీలో దీపం-2 పథకం .. ముందుగానే ఖాతాల్లోకి రాయితీ డబ్బులు

అమరావతి :ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్పై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపం-2 పథకంలో కీలక మార్పు చేసింది. ఇకపై లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే చాలు.. రాయితీ డబ్బులు ముందుగా ఖాతాల్లో జమ అవుతాయి. పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని 6 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇది విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Related posts

కోనసీమలో పచ్చికొబ్బరికాయ ధరలు రికార్డు స్థాయి

TV4-24X7 News

శరన్నవరాత్రి అన్నప్రసాదానికి వాసుపల్లి రూ.10 వేలు విరాళం

TV4-24X7 News

జీకే ఫౌండేషన్ ఆర్థిక సాయం

TV4-24X7 News

Leave a Comment