Tv424x7
Andhrapradesh

35వ వార్డు లో సమస్యలు పరిష్కరిస్తున్న జీవీఎంసీ కమిషనర్ మరియు విల్లూరి.

35వ వార్డు లో సమస్యలు పరిష్కరిస్తున్న జీవీఎంసీ కమిషనర్ మరియు విల్లూరి విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో ఉన్న పలు సమస్యలపై జీవీఎంసీ నగర కమిషనర్ ఈ రోజు ఉదయం 6 గంటలకు వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు మరియు 35 వ వార్డు ప్రెసిడెంట్ బొచ్చ రాము మరియు టిడిపి నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది వార్డు పర్యటనలో భాగంగా వార్డులో ఉన్న సమస్యలను గుర్తించి ఆ సమస్యలన్నీ కూడా రాబోయే రోజుల్లో త్వరితగతిన సమస్యలను పరిష్కారం చేయాలని కమిషనర్ జోనల్ కమీషనర్ కార్పొరేటర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో కోటమి నాయకులందరూ పాల్గొన్నారు.

Related posts

అనంతపురం లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి

TV4-24X7 News

ఎట్టకేలకు మిథున్ రెడ్డికి భద్రత పెంపు

TV4-24X7 News

ఏపీకి మరోసారి ప్రపంచబ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల పర్యటన

TV4-24X7 News

Leave a Comment