Tv424x7
Andhrapradesh

ఎట్టకేలకు మిథున్ రెడ్డికి భద్రత పెంపు

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది. ఇటీవల మిథున్ రెడ్డి పుంగనూరు వెళ్లినప్పుడు అల్లర్లు జరిగాయి. ఈక్రమంలో ఆయనకు అపాయం పొంచి ఉందని నిఘావర్గాలు కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చాయి. దీంతో ఆయనకు 8 మంది సీఆర్పీఎఫ్ బలగాలతో బందోబస్తు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సదరు సిబ్బంది ఇవాళ మిథున్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు.

Related posts

తిరుపతిలో బాంబు బెదిరింపు – పోలీసులు అప్రమత్తం..

TV4-24X7 News

పవన్ కల్యాణ్ పై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

TV4-24X7 News

సాక్షి బోర్డు పీకేసిన మహిళలు విజయవాడ సాక్షి కార్యాలయంపై

TV4-24X7 News

Leave a Comment