Tv424x7
National

ఈ పథకంలో భార్యాభర్తలకు రూ.10 వేలు

అసంఘటిత రంగంలో 60 ఏళ్లు నిండిన వారి కోసం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఈ పథకంలో 18-40 ఏళ్ల వయసు ఉన్న వారు చేరొచ్చు. ప్రతి నెలా ప్రీమియం చెల్లించాలి. భార్యాభర్తలు చేరితే వృద్ధాప్యం లో వారికి రూ.10 వేలు ప్రతి నెలా అందుతాయి. 60 ఏళ్లు నిండాక వారు చెల్లించిన ప్రీమియం మొత్తం పొందొచ్చు. పూర్తి వివరాలకు https://www.india.gov.in/spotlight/atal-pension-yojana వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Related posts

ఈ 8 రంగాలకు AI ముప్పు..! మరో ఐదేళ్లలో ఊహించని విధ్వంసం గ్యారెంటీ..?

TV4-24X7 News

పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం.. సంచలన విషయాలను వెల్లడించిన కల్నల్ సోఫియా

TV4-24X7 News

ప్రైవేట్ పైనాన్స్‌ రికవరీ ఏజెంట్ల దాష్టీకం.. అవ్వా తాతలను గెంటేసి.. ఇంటికి తాళం

TV4-24X7 News

Leave a Comment