Tv424x7
Andhrapradesh

గ్రామపంచాయతీ ఎన్నికలకు సిద్ధం కండి…

అధికారులకు ప్రభుత్వ ఆదేశాలు- వార్డుల వారిగా నివేదికలు ఇవ్వాలని ఆదేశం…రాష్ట్ర ప్రభుత్వం హడావిడి చేస్తుంటే ఆగస్టు లేదా సెప్టెంబర్ మాసంలో గ్రామపంచాయతీ ఎన్నికలు తప్పవని తెలుస్తుంది.ఓటర్ లిస్ట్ జాబితా,వార్డుల విభజన త్వరితగతిన చేపట్టాలని అధికారులకు ఆదేశాలందాయి. జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, ఎంపీడీవోలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆదేశాలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించినట్లు తెలుస్తుంది. దీంతో అధికారుల్లో ఎన్నికల హడావిడి ప్రారంభమైంది.

Related posts

ప్రశాంతంగా ఉండండి… అల్లర్లు, గొడవలకు దూరంగా ఉండండి:- సి.ఐ నరేంద్ర రెడ్డి

TV4-24X7 News

ఏపీ టెన్త్‌ విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు పెంపు!

TV4-24X7 News

శ్రీసత్యసాయి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

TV4-24X7 News

Leave a Comment