నంద్యాల జిల్లా :నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి లో జనన ధ్రువీకరణ పత్రం రావలంటే రోజులు తరబడి తిరగాల్సిందే.నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో గర్భిణీ స్త్రీలు ప్రసవం అయినా తరువాత జనన ధ్రువీకరణ అప్లికేషన్ పెట్టాలి. సంబంధిత ఆఫీసర్ పెట్టిన తరువాత వారం రోజులు కు ఇవ్వాలి. అలాంటిది నెలలు తరబడి తిరిగిన ఇష్టానుసరం సమాధానం సైట్ రావడం లేదు అంటారు సిస్టం ఆపరేటర్. గంటల తరబడి చరవాణి లో మాట్లాడుకోవడం సంబందింత ఆఫీసర్ కు తెలియచేసిన ఏమి ఉపయోగం లేదు. ఇలా ఎంతమంది వచ్చిన ఇలాగే సమాధానం ఇస్తారు. ఆఫీసర్ అండ చూసుకొని జనాలను ఇంత ఇబ్బంది చేయడం సరికాదు.ప్రభుత్వం జీతాలు ఇచ్చేది జనాలకు పనిచేయడానీకే కానీ జనాలు క్యూ లో ఉన్న కూడా చరవాణిలో మాట్లాడుకుంటువుండటం ఇస్తానుసరం, ఇష్టమైన సమాదానం చెప్పడం కోసం, ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం కోసం కాదు.ఇలాంటి వాటిపై ఇప్పటికైనా ప్రభుత్వం చర్య తీసుకుంటాదో లేదో వేచి చూడాలి.

next post