Tv424x7
Andhrapradesh

_దేశ రాజకీయాల్లో మరో అసక్తికర అంశం చోటుచేసుకుంది

లోక్ సభ స్పీకర్ ఎన్నిక అంశంలో ఏన్డీఏకు వైసీపీ మద్దతు తెలిపింది. *లోక్ సభ స్పీకర్ ఎన్నికకు మద్దుతు కావాలంటూ బీజేపీ రిక్వెస్ట్ కు సానూకూలంగా స్పందించింది.

_అయితే వైఎస్ జగన్ అనూహ్యంగా ఎన్డీఏకు మద్దతివ్వడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ.. వైసీపీ ఓటమికి ప్రత్యక్షంగా కారణమైనప్పటికీ జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిని రేపుతోంది.

సభ మర్యాదను కాపాడేందుకు జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా? లేక భవిష్యత్తులో బీజేపీతో దోస్తీ కొనసాగించేందుకు సానుకూలంగా స్పందిచాడా? అనేది హాట్ టాపిక్ గా మారింది.

Related posts

కొత్త కలెక్టర్ ఓ.ఆనంద్ కు స్వాగతం!!

TV4-24X7 News

గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయి: రవీంద్రనాథ్ రెడ్డి

TV4-24X7 News

జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌

TV4-24X7 News

Leave a Comment