Tv424x7
Andhrapradesh

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బత్తిన నవీన్

విశాఖపట్నం శ్రీశ్రీశ్రీ బాలగణపతి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం 31 వ వార్డు టిడిపి నాయకులు ఈ బత్తిన నవీన్ కుమార్ పాల్గొని మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమంలో వార్డ్ నాయకులు, కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ

TV4-24X7 News

సచివాలయంలో అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశం

TV4-24X7 News

రాజధానిలో ఆసక్తికర ప్లెక్సీలు.. ఎవరు పెట్టారబ్బా..?

TV4-24X7 News

Leave a Comment