Tv424x7
Andhrapradesh

ప్రాజెక్టు ఒక గేటు ద్వారా 7, 502 క్యూసెక్కుల నీరు విడుదల

ప్రాజెక్టు ఒక గేటు ద్వారా 7, 502 క్యూసెక్కుల నీరు విడుదలఎగువ కురుస్తున్న భారీ వర్షానికి కడెం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2, 020 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరినట్లు సోమవారం ఉదయం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 699. 90 కు చేరగా ఒక గేటు ద్వారా 7, 502 క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదులుతున్నట్లు తెలిపారు.

Related posts

ఈ నెలలో మరో రెండు అల్పపీడనాలు!*

TV4-24X7 News

రోడ్ ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్

TV4-24X7 News

ఆ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు: నిర్మలా సీతారామన్

TV4-24X7 News

Leave a Comment