నంద్యాల జిల్లా గడివేముల మండలం మంచాలకట్ట గ్రామంలోని ఆర్ సి ఎం చర్చి నందు విచారణ గురువులు అయినాటువంటి ఫాదర్ తోట జోసెఫ్ ఆధ్వర్యంలో సెయింట్ పౌల్స్ కాన్వెంట్ సిస్టర్స్ లిస్సియు మరియు హాని సిస్టర్స్ వారు మెడికల్ క్యాంపు నిర్వహించారు.అనంతరం ఫాదర్ జోసెఫ్ మాట్లాడుతూ గ్రామంలో వాతావరణం దృష్ట్యా ఆరోగ్యాలు సరిగా లేకున్న వారు వృద్దులు, చిన్నపిల్లలు, పెద్దలు, వివిధ వ్యాధులు కలిగిన వారు వచ్చి ఎటువంటి వ్యాధులు సంబవించకుండా ఉండాలని ప్రతిఒక్కరికి ఈ మెడికల్ క్యాంపు ను సద్వినియోగం చేసుకోవలనీ చెప్పారు.కాన్వెంట్ సిస్టర్స్ చాలా ఓపికగా ఈ క్యాంప్ నీ నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపు లో ఫాదర్ తోట జోసెఫ్ , ఫ్రాథర్ లహస్రయ సిస్టర్స్ లిస్సియూ , హాని , గ్రామంలోని కాలనీ వాసులు పాల్గొన్నారు.

previous post