విశాఖపట్నం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఊరుకుటి గణేష్ప్రకాశరావు పేట ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం 29వ వార్డు పరిధిలో ప్రకాశరావుపేట ప్రాంతంలో 29వ వార్డు తెలుగుదేశం అధ్యక్షులు ఊరుకుటి గణేష్ ఆధ్వర్యంలో వార్డు కమిటీతో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించి స్టిక్కర్లను అంటించడం జరిగింది, ఈ కార్యక్రమంలో సచివాలయం 173 సిబ్బంది స్వాతి, ఆర్.పి .,ఉమ అలాగే వార్డు జనరల్ సెక్రటరీ రాయన బంగారు రాజు, 192, 194 ప్రకాశారావుపేట బూత్స్ ప్రెసిడెంట్స్ అక్కరబోయిన సూరిబాబు, డొప్ప శ్రీనివాసరావు, ఓమ్మి శ్రీను, పళ్ల మధు, చందక రాం మోహన్, కోండ్రి శ్రీను, బండి అప్పలరాజు, పళ్ల లక్ష్మి, కిషోర్, ఒమ్మి వెంకట అప్పారావు, పెందుర్తి శైలజ కూటమి సభ్యులు పాల్గొన్నారు.
