రోడ్ ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించిన డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలు మేరకు డా. కే. ఫక్కీరప్ప, ఐ.పీ.ఎస్, జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ పర్యవేక్షణలో నగరంలోని ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో హెల్మెట్ ధారణ, వాహన ధ్రువపత్రాలు, “డ్రంక్ అండ్ డ్రైవ్” తనిఖీలు నిర్వహించి, ఉల్లంఘన దారులపై కేసులు నమోదు చేయడమైనది.
