Tv424x7
Andhrapradesh

ఎస్సీ కార్పొరేషన్ విశాఖపట్నం నందు తీసుకున్నటువంటి రుణాలను తీర్చేసిన వారికి లేదా వారి కుటుంబంలో వారికి రుణములు మంజూరు

విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ నందు 1916-17 సంవత్సర కాలం నందు ఎన్ ఎస్ ఎఫ్ డి సి మరియు బ్యాంకు లింకేడ్ స్కీమ్స్ నందు రుణములు తీసుకున్నటువంటి లబ్ధిదారులు చాలామంది మంచి ఉద్దేశంతో రుణము యొక్క ఉన్నటువంటి బకాయిలు తీసివేయడం జరిగినది అదేవిధంగా తీర్చవేసిన వారికి మరల రుణములను ఇచ్చే సదుపాయమును కల్పించాలని కొంతమంది దురుద్దేశంతో రుణములు కట్టకపోగా ప్రభుత్వం మరియు కోడిపై నిందలు వేసి ఆ విధంగా చూపించి రుణాలు పెట్టట్లేదు.మరి అప్పుడు తీసుకున్న వారికి ఇదే విధంగా వర్తిస్తది కదా వారు ఈ విధంగా కట్టకపోవడం కట్టిన వారికి అది చాలా బాధాకరంగా ఉంది.అందుచేత ఎవరైతే రుణాలు కట్టలేని వారు ఉంటారో వారి ఆధార్ కార్డుకి ఈ ఒక బకాయిని లింకప్ చేయండి ఎక్కడా లోను పుట్టలేక తెలుసుకొని వారు రుణం తీర్చడానికి అవకాశం ఉంది. మరియు ఎవరైతే రుణము కట్టలేదు సంబంధించిన ఏరియా వారు అప్లై చేస్తే మీ ఏరియాలో ఈ వ్యక్తి రుణం కట్టలేదు అది రికవరీ అయితే గాని రుణాలు మంజూరు కి అవకాశం లేదు అని చెప్పేయండి విషయంపై స్పందించి తక్షణ చర్యలు చేపడతారని ప్రభుత్వానికి తెలియపరుస్తారని మిక్కిలి వినయ పూర్వకముగా విన్నవించుచున్నాము.

Related posts

కార్తిక పౌర్ణమి మహోత్సవ సందర్భంగా శ్రీశ్రీశ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ని దర్శించుకున్న విల్లూరి

TV4-24X7 News

మాఫియా ముఠాలను పెంచి పోషిస్తున్న వైసీపీ ప్రభుత్వం

TV4-24X7 News

రోడ్డు నిర్మాణం చేపట్టాలని, ఎమ్మెల్యే సుజనా కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కు వినతి

TV4-24X7 News

Leave a Comment