విశాఖపట్నం శ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా.విశాఖ దక్షిణ నియోజకవర్గం, 31వ వార్డ్, డాబాగార్డెన్స్, లలితకాలనీ నందు శ్రీ దుర్గ గణపతి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నసంతర్పణ కార్యక్రమమునకు ముఖ్యఅతిధిగా దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ సీతంరాజు సుధాకర్ హాజరై భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ తెలుగుదేశంపార్టీ యువ నాయకులు బత్తిన నవీన్ కుమార్, వార్డ్ క్లస్టర్ ఇంచార్జ్ వానపల్లి గాయత్రి ఫణి కుమారి, వార్డ్ సెక్రటరీ పల్లా నగేష్, అసోసియేషన్ సభ్యులు ఎల్దుటి కొండలరావు, ఎల్దుటి ప్రసాద్, శీల శ్రీను, బొమ్మిడి నారాయణ, ఎల్దుటి కొండ మరియు ఇతర కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

previous post
next post