Tv424x7
Andhrapradesh

వైసీపీ నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశం

వైసీపీ నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశం తాడేపల్లిలో వైసీపీ అధినేత జగన్ పార్టీ ముఖ్య నేతలతో గురువారం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ పూర్తి స్థాయి కార్యవర్గాల ఏర్పాటు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే బూత్ స్థాయి కేడర్‌ను పటిష్టం చేసేలా చర్యలు తీసుకోనున్నారు. త్వరలో నియోజకవర్గాల వారీగా జగన్ సమీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోయేలా జగన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Related posts

కడపలో ఏ నియోజకవర్గానికి ఎన్ని రౌండ్ల ఓట్ల లెక్కింపు

TV4-24X7 News

ఏపీలో ఆ మూడు జిల్లాల్లో ఫ్లోరైడ్ ప్రభావం అధికం

TV4-24X7 News

సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు – ఏపీ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా

TV4-24X7 News

Leave a Comment