Tv424x7
Andhrapradesh

ఏపీలో ఆ మూడు జిల్లాల్లో ఫ్లోరైడ్ ప్రభావం అధికం

దేశంలో ఫ్లోరైడ్ ప్రభావం అత్యధికంగా ఉన్న తొలి 15 జిల్లాల్లో శ్రీసత్యసాయి 10, పల్నాడు 12, ప్రకాశం 14వ స్థానంలో ఉన్నాయి. కేంద్ర జలశక్తిశాఖ విడుదల చేసిన భూగర్భ జలాల వార్షిక నాణ్యత నివేదిక-2024 ఈ విషయాన్ని వెల్లడించింది. శ్రీసత్యసాయి – 31.76%, పల్నాడు – 27.14%, ప్రకాశం జిల్లాలో 24.51% నమూనాల్లో లీటర్కు 1.5 మిల్లీగ్రాములకు మించి ఫ్లోరైడ్ కనిపించినట్లు నివేదిక పేర్కొంది.

Related posts

ఒకే కుటుంబంపై కత్తులతో దాడి

TV4-24X7 News

పార్లమెంటు నే కాపాడలేని ప్రభుత్వం దేశాన్నేమి కాపాడుతుంది :- నారాయణ CPI

TV4-24X7 News

సీఎం జిల్లా పర్యటనను… విజయవంతం చేయండి ! :- జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు

TV4-24X7 News

Leave a Comment