Tv424x7
Andhrapradesh

స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు

ఏపీ వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని శ్రీకాకుళం, విజయ నగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఖాళీగా ఉన్న 106 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు విశాఖ ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయం నుంచి బుధవారం వివరాలు వెల్లడించారు. జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ, బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 15వ తేదీలోగా రీజనల్ డైరెక్టర్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Related posts

ఉల్లి కొనుగోలు ప్రక్రియ – జిల్లా కలెక్టర్ ఆదేశాలు

TV4-24X7 News

ఆలపాటి రాజా వర్సెస్ నాదెండ్ల మనోహర్..!

TV4-24X7 News

ఏపీలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి వారు అనర్హులు: సీఎం చంద్రబాబు*

TV4-24X7 News

Leave a Comment