Tv424x7
Cinima News

‘పుష్ప2’ మూవీ కౌంట్‌డౌన్‌ పోస్టర్‌ రిలీజ్‌

పుష్ప2’ మూవీ కౌంట్‌డౌన్‌ పోస్టర్‌ రిలీజ్‌ టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా నటిస్తోన్న మూవీ ‘పుష్ప-2’. ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కానుంది. ఈ మూవీ నుంచి కౌంట్ డౌన్ పోస్టర్‌ను గురువారం మేకర్స్ రిలీజ్ చేశారు. ఇంకా 50 రోజులు మాత్రమే మిగిలి ఉందని వెల్లడించారు. ఇక ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Related posts

రెబలోడి బాక్సాఫీసు ఊచకోత ప్రభాస్ కి ప్రభాసే పోటీ…*

TV4-24X7 News

రజనీకాంత్ హిమాలయ యాత్ర: మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక మార్గం..

TV4-24X7 News

స్టార్స్ రీయూనియన్.. చూడటానికి రెండు కళ్లు చాలవు!చెన్నై

TV4-24X7 News

Leave a Comment