80వ దశకంలో వెండితెరపై సందడి చేసిన అగ్రనటులు చెన్నైలో ఘనంగా రీయూనియన్ పార్టీ చేసుకున్నారు. టాలీవుడ్ స్టార్ చిరంజీవి, వెంకటేష్ తో పాటు 29 మంది ప్రముఖ నటీనటులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈసారి పార్టీకి చీతా థీమ్ని ఎంచుకున్నారు. అందరూ చీతా ప్రింట్ డ్రెస్సుల్లో మెరిశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

