Tv424x7
ఆరోగ్యం

మేక పాలు తాగితే రక్తపోటు సమస్యకు చెక్

మేక పాలు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయనినిపుణులు చెబుతున్నారు. మేక పాలల్లో ప్రొటీన్స్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఇంకా రోగ నిరోధక శక్తి మెరుగు పడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది.జీవక్రియకు ఎంతగానో తోడ్పడుతుంది. ముఖ్యంగా డెంగ్యూ సోకిన వారికి రక్తంలో ప్లేట్ లేట్స్ తగ్గిపోతుంటాయి. ప్లేట్‌ లెట్స్ కౌంట్‌ని పెంచుకునేందుకు మేక పాలు మేలు చేస్తాయని సూచిస్తున్నారు.

Related posts

తెలుగురాష్ట్రాల్లో విజృంభిస్తున్న హెపటైటిస్

TV4-24X7 News

నిత్యం మనం తినే పండ్లు, కూరగాయల ప్రయోజనాలేంటో తెలుసుకోండి

TV4-24X7 News

ఫోన్ పక్కన పెట్టుకొని నిద్రిస్తున్నారా జాగ్రత్త..!

TV4-24X7 News

Leave a Comment