Tv424x7
Andhrapradesh

స్నేహపూర్వక సేవలు వన్ టౌన్ సీఐ దేముడు బాబు

విశాఖపట్నం శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటానని సర్కిల్ ఇన్స్పెక్టర్ దేముడుబాబు తెలిపారు. శుక్రవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐగా ఆయన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో స్నేహపూర్వక సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు.వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక శక్తుల ఆగడాలకు అవకాశం లేకుండా నిరంతర పర్య వేక్షణ చేపడతామన్నారు. అల్లూరి జిల్లా నుంచి ఆయన బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇక్కడ విధుల్లో ఉన్న సీఐ భాస్కరరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు.

Related posts

అక్రమ ఇసుక రవాణాపై విజిలెన్స్ దాడులు

TV4-24X7 News

కోనసీమ వాసుల మధ్య సీఎం జగన్‌ చిచ్చు పెట్టారు

TV4-24X7 News

స్వయంకృషితో పైకి వచ్చిన నాయకుడు డాక్టర్ బి.అర్అంబేద్కర్ ఉరికిటి గణేష్

TV4-24X7 News

Leave a Comment