Tv424x7
Andhrapradesh

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి పాటించాలి వన్ టౌన్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది

విశాఖపట్నం ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, వాహన చోదకులు ట్రాఫిక్ నియమాలు తప్పక పాటించాలని తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్ ఐ విశ్వనాథం పోస్ట్ ఆఫీస్ సన్ జాన్స్ ప్యారస్ స్కూల్ వద్ద ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు. ఆటో వాళ్ళు స్కూల్ పిల్లల్ని తీసుకు వచ్చినప్పుడు జాగ్రత్తలు వహించాలి. స్కూల్ పెట్టే టైం లో నాలుగు వైపుల నుంచి ట్రాఫిక్ జామ్ అవుతున్న కారణంగా వన్ టౌన్ ట్రాఫిక్ ఎస్ ఐ అక్కడికి కానిస్టేబుల్ కానీ హోమ్ గార్డ్ కానీ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు. ఆటో డ్రైవర్లు ఓవర్ లోడ్ ఎక్కించరాదని కోరారు. ఈ కార్యక్రమం లో ట్రాఫిక్ ఎస్ఐ విశ్వనాధ్, హోంగార్డ్ ఉదయ్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్‌కు భారతరత్న..

TV4-24X7 News

మద్యం కుంభకోణంపై సిట్ దూకుడు — వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లలో సోదాలు

TV4-24X7 News

అమరావతికి భారీగా నిధులు

TV4-24X7 News

Leave a Comment