Tv424x7
Andhrapradesh

డయేరియా కలకలం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

అమరావతి /పల్నాడు జిల్లా దాచేపల్లిలోని అంజనాపురం కాలనీలో డయేరియా కలకలం రేపింది. వాంతులు, విరేచనాలతో ఇద్దరు మృతి చెందారు. దీంతో సీఎం చంద్రబాబు కలెక్టర్‌తో మాట్లాడి.. డయేరియా కారణాలను తెలుసుకున్నారు. స్థానిక బోర్ల వాటర్‌ను ల్యాబ్‌కు పంపాలని చంద్రబాబు కలెక్టర్‌ను ఆదేశించారు. బోర్లను మూసి వేసి ప్రజలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

Related posts

నియోజకవర్గాల పునర్విభజనపై సుప్రీంకోర్టులో వాదనలు

TV4-24X7 News

ఘోర రోడ్డు ప్రమాదంపై కొప్పాల రఘు ఆవేదన!!

TV4-24X7 News

కొడుకు లేని లోటు ఆ తల్లికి రానివ్వం..

TV4-24X7 News

Leave a Comment