Tv424x7
Andhrapradesh

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఓపెన్ హౌస్ ఏర్పాటు చేసిన గాజువాక సీఐ

విశాఖపట్నం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఈరోజు డా. శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్., కమిషనర్ ఆఫ్ పోలీస్ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆర్మెడ్ రిజర్వ్ కాన్ఫరెన్స్ హాల్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించి, పోలీసు వ్యవస్ధ పనితీరు గురించి తెలియచేసి, పోలీసులు తమ విధుల్లో వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, పరికరాలు, డాగ్ స్క్వాడ్, బాంబు డిటెక్షన్ స్క్వాడ్, కమ్యూనికేషన్ విభాగము, ఫింగర్ ప్రింట్స్ మరియు క్లూస్ టీం లకు సంబంధించిన ప్రత్యేక స్టాల్స్ ను ప్రదర్శన చేసి పలు కళాశాలలు, పాఠశాలలు విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Related posts

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త

TV4-24X7 News

జనం కోసం జీవితాన్ని అంకితం చేసిన ఏచూరి….

TV4-24X7 News

సాఫ్ట్వేర్ ఎగుమతులపై భారీ టారిఫ్స్!

TV4-24X7 News

Leave a Comment