విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 39వ వార్డు చిలకపేట పరిధిలో వున్న తెలుగు దేశం పార్టీ కార్యాలయ సమీపంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం 39వ వార్డు టిడిపి ప్రెసిడెంట్ వాసుపల్లి దానేష్ ఆద్వర్యం లో ఎంతో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి వార్డు సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్చార్జి మైలపిల్లి శ్రీను, యూనిట్ ఇన్చార్జి మసూమ్, బూత్ ఇన్చార్జి బషీర్, టి.డి.పి సీనియర్ కార్య కర్త రాజేంద్ర వార్డు కమిటీ మెంబర్ లు తదితరులు హాజరయ్యారు.
