Tv424x7
Andhrapradesh

బ్యాడ్మింటన్ క్రీడాకారుని అభినందించిన విశాఖ జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

విశాఖపట్నం చెన్నై లో జరిగిన అల్ ఇండియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అండర్ -17 కేటగిరి లో ద్వితీయ స్థానం తొ పాటు, అల్ ఇండియా ర్యాంకింగ్ లో మొదటి స్థానం పొందిన మహారాణి పేట కు చెందిన ప్రగడ బాల ప్రణయ్ ను విశాఖ జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు , దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ శివాజీ పాలెం కార్యాలయం లో అభినందించారు. ఈ సందర్భంగా మరిన్ని విజయాలు సాధించాలని, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సహకారం వుంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, ఎసిపి చుక్కా శ్రీనివాస్, షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి, కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు.

Related posts

అంగన్వాడీ లబ్ధిదారులకు సంతోషకరమైన వార్త….

TV4-24X7 News

ఆధార్ KYC ధ్రువీకరణ ఉంటే చెక్ అవసరం లేదు

TV4-24X7 News

మన్మోహన్‌సింగ్‌ మృతి పట్ల ఏపీ మంత్రి లోకేశ్‌ సంతాపం

TV4-24X7 News

Leave a Comment