విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు పరిధిలో రామ జోగిపేట అంగటిదెబ్బ సాయిబాబా టెంపుల్ దగ్గర తెలుగుదేశం సభ్యత్వం నమోదు కార్యక్రమం 29 వార్డు టిడిపి ప్రెసిడెంట్ఉరికిటి గణేష్ ఆద్వర్యం లో ఎంతో గొప్పగా జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి విశాఖ సౌత్ ఇంచార్జ్ సీతంరాజు సుధాకర్ విచ్చేశారు. ఈ కార్యక్రమానికి వార్డు సెక్రటరీ రాయన బంగార్రాజు, వార్డు కమిటీ మెంబర్ లు హాజరయ్యారు.