Tv424x7
Andhrapradesh

కేంద్ర మంత్రితో పైలా అర్జున రావు భేటీ

విశాఖపట్నం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను విశాఖపట్నం సిటిజన్స్ తరపున సోషల్ మీడియా కన్వినర్, సీనియర్ జర్నలిస్టు పైల అర్జునరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలను అర్జునరావు కేంద్రమంత్రి వద్ద ప్రస్తావించారు. దీర్ఘంగా జరిగిన ఈ చర్చలో మంత్రితో అర్జునరావు పలు అంశాలు ప్రస్తావించారు. ఈ భేటిలో అర్జునరావుతో పాటు బిజెపి ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లి శ్రీనివాసులు నాయుడు, బీజేపీ ఓబీసీ నాయకులు డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

Related posts

ఎర్నిమాంబకు ప్రత్యేక పూజలు

TV4-24X7 News

3కేజీలు ప్లాస్టిక్ సీజ్ చేసిన శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరావు

TV4-24X7 News

ఎన్నికల హింసపై సిట్.. రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలి: సీఈసీ

TV4-24X7 News

Leave a Comment